{
"item_title" : "ఆ",
"item_author" : [" హేమంతĺ "],
"item_description" : "మనుషులంటే భయపడే ఓ ఆడపిల్ల కథ ఇది. తన చెల్లిని ఎలాగైనా మామూలు మనిషిలా మార్చుకోవాలని తపన పడే ఓ అన్న కథ ఇది. అలా మార్చడంలో తనకి సాయపడి, వారి స్నేహితుని ముఖంలో సంతోషాన్ని చూడాలని ఆశించే కొంతమంది స్నేహితుల కథ ఇది. ఒక్కమాటలో చెప్పాలంటే, చదివిన ప్రతీ ఒక్కరూ తమ గుండెల్లో చిరకాలం దాచుకోవాలనిపించే ఓ మంచి హృద్యమైన కథే ఈ 'ఆకాంక్ష'.",
"item_img_path" : "https://covers3.booksamillion.com/covers/bam/9/35/438/884/9354388841_b.jpg",
"price_data" : {
"retail_price" : "11.99", "online_price" : "11.99", "our_price" : "11.99", "club_price" : "11.99", "savings_pct" : "0", "savings_amt" : "0.00", "club_savings_pct" : "0", "club_savings_amt" : "0.00", "discount_pct" : "10", "store_price" : ""
}
}
Overview
మనుషులంటే భయపడే ఓ ఆడపిల్ల కథ ఇది. తన చెల్లిని ఎలాగైనా మామూలు మనిషిలా మార్చుకోవాలని తపన పడే ఓ అన్న కథ ఇది. అలా మార్చడంలో తనకి సాయపడి, వారి స్నేహితుని ముఖంలో సంతోషాన్ని చూడాలని ఆశించే కొంతమంది స్నేహితుల కథ ఇది. ఒక్కమాటలో చెప్పాలంటే, చదివిన ప్రతీ ఒక్కరూ తమ గుండెల్లో చిరకాలం దాచుకోవాలనిపించే ఓ మంచి హృద్యమైన కథే ఈ 'ఆకాంక్ష'.
This item is Non-Returnable
Customers Also Bought
Details
- ISBN-13: 9789354388842
- ISBN-10: 9354388841
- Publisher: Pencil (One Point Six Technologies Pvt Ltd)
- Publish Date: April 2021
- Dimensions: 8 x 5 x 0.1 inches
- Shipping Weight: 0.12 pounds
- Page Count: 42
Related Categories
