menu
{ "item_title" : "Change Your Paradigm, Change your Life", "item_author" : [" Bob Proctor "], "item_description" : "మీరు ఏదైనా ఒక అసాధారణమైన పనిని చేస్తున్నప్పుడు, మీ మానసిక స్థితి, మీ వ్యక్తిత్వ నమూనా, మిమ్మల్ని ఆపడానికి ప్రయత్నిస్తాయి. అయినా మీరు విజయం సాధించాలంటే, మీరు ముందుకు కొనసాగాలి. ఆత్మసంతృప్తి, భయం, ఆందోళన, ఆందోళన, అభద్రత, స్వీయ సందేహం, మానసిక తొందరపాటు, స్వీయ ద్వేషం వంటివి మీ వ్యక్తిత్వ నమూనాలో నిండి పోయి ఉండవచ్చు - ఫలితంగా అది మిమ్మల్ని వైఫల్యం వైపు దారి తీస్తుంది. అందుకే మీరు మీ వ్యక్తిత్వ నమూనాను మార్చుకోవాలి. అయితే, మార్పు అంత సులభం కాదు, కానీ అది అసంభవం కాదు. దాని ఫలితాలు శాశ్వతంగా ఉంటాయి. అలా చేయడానికి బాబ్ ప్రోక్టర్ తన నిరూపితమైన పద్ధతులను మీకు చూపిస్తాడు. అతని దశాబ్దాల అధ్యయనం, ఆచరణ, బోధనను యీ పుస్తకం సంశ్లేషణ చేస్తుంది నమూనాలు అంటే ఏమిటి, వాటిని ఎలా గుర్తించాలి, మీ వ్యక్తిత్వ నమూనాను ఎలా మార్చుకోవాలి మొదలైన విషయాలను బోధిస్తూ, మిమ్మల్ని విజయంవైపు నడిపించే కొత్త వ్యక్తిత్వ నమూనాను ఎలా నిర్మించుకోవాలో మీకు మార్గనిర్దేశం చేస్తుంది.", "item_img_path" : "https://covers4.booksamillion.com/covers/bam/9/35/543/884/9355438842_b.jpg", "price_data" : { "retail_price" : "15.99", "online_price" : "15.99", "our_price" : "15.99", "club_price" : "15.99", "savings_pct" : "0", "savings_amt" : "0.00", "club_savings_pct" : "0", "club_savings_amt" : "0.00", "discount_pct" : "10", "store_price" : "" } }
Change Your Paradigm, Change your Life|Bob Proctor

Change Your Paradigm, Change your Life

local_shippingShip to Me
In Stock.
FREE Shipping for Club Members help

Overview

మీరు ఏదైనా ఒక అసాధారణమైన పనిని చేస్తున్నప్పుడు, మీ మానసిక స్థితి, మీ వ్యక్తిత్వ నమూనా, మిమ్మల్ని ఆపడానికి ప్రయత్నిస్తాయి. అయినా మీరు విజయం సాధించాలంటే, మీరు ముందుకు కొనసాగాలి. ఆత్మసంతృప్తి, భయం, ఆందోళన, ఆందోళన, అభద్రత, స్వీయ సందేహం, మానసిక తొందరపాటు, స్వీయ ద్వేషం వంటివి మీ వ్యక్తిత్వ నమూనాలో నిండి పోయి ఉండవచ్చు - ఫలితంగా అది మిమ్మల్ని వైఫల్యం వైపు దారి తీస్తుంది. అందుకే మీరు మీ వ్యక్తిత్వ నమూనాను మార్చుకోవాలి. అయితే, మార్పు అంత సులభం కాదు, కానీ అది అసంభవం కాదు. దాని ఫలితాలు శాశ్వతంగా ఉంటాయి. అలా చేయడానికి బాబ్ ప్రోక్టర్ తన నిరూపితమైన పద్ధతులను మీకు చూపిస్తాడు. అతని దశాబ్దాల అధ్యయనం, ఆచరణ, బోధనను యీ పుస్తకం సంశ్లేషణ చేస్తుంది నమూనాలు అంటే ఏమిటి, వాటిని ఎలా గుర్తించాలి, మీ వ్యక్తిత్వ నమూనాను ఎలా మార్చుకోవాలి మొదలైన విషయాలను బోధిస్తూ, మిమ్మల్ని విజయంవైపు నడిపించే కొత్త వ్యక్తిత్వ నమూనాను ఎలా నిర్మించుకోవాలో మీకు మార్గనిర్దేశం చేస్తుంది.

This item is Non-Returnable

Details

  • ISBN-13: 9789355438843
  • ISBN-10: 9355438842
  • Publisher: Manjul Publishing House Pvt Ltd
  • Publish Date: November 2024
  • Dimensions: 7.81 x 5.06 x 0.33 inches
  • Shipping Weight: 0.32 pounds
  • Page Count: 140

Related Categories

You May Also Like...

    1

BAM Customer Reviews