menu
{ "item_title" : "Jeevana Keli", "item_author" : [" Nuthalapati Nageswara Rao "], "item_description" : "కుటుంబం యొక్క ఆలోచనలు, భావాలు, అభిప్రాయాలు, నిర్ధారణలు అన్ని కలిపితేనే సమాజ సాహిత్యం అవుతుంది. జీవన కేళి కథ రచయిత నూతలపాటి నాగేశ్వర రావు గారికి సమాజం ద్వారా కల్గిన ఒత్తిడి, ఆందోళన, భయం, ద్వేషంతో వారి మనస్సులో పుట్టిన ఆలోచనలనే ఈ పన్నెండు కథల కథనంగా మరల్చారు. ఈ 'జీవన కేళి' కథలలోని పాత్రలు కథకు జీవంపోశాయి. రచయిత తనదైన రచనా శైలితో పాఠకులపై కలిగించే ప్రభావం తీసిపారేయలేనిది. చదువుతున్న కథలోని పాత్రలతో మనల్ని త్వరితగతిన మమేకం అయ్యేలా రాయడమే ఈ రచయిత గొప్పదనం. నూతలపాటి నాగేశ్వర రావు గారికి జీవితానుభూతి తెలియడంతోపాటు దాని గురించిన ఒక పూర్తి విజ్ఞానమే ఉంది. కాకపోతే పాఠకులు ఈ కథలు చదివి అంతః ప్రయాణం ద్వారా దానిని చేరుకోవాలి.", "item_img_path" : "https://covers2.booksamillion.com/covers/bam/8/19/661/161/8196611617_b.jpg", "price_data" : { "retail_price" : "17.99", "online_price" : "17.99", "our_price" : "17.99", "club_price" : "17.99", "savings_pct" : "0", "savings_amt" : "0.00", "club_savings_pct" : "0", "club_savings_amt" : "0.00", "discount_pct" : "10", "store_price" : "" } }
Jeevana Keli|Nuthalapati Nageswara Rao

Jeevana Keli

local_shippingShip to Me
In Stock.
FREE Shipping for Club Members help

Overview

కుటుంబం యొక్క ఆలోచనలు, భావాలు, అభిప్రాయాలు, నిర్ధారణలు అన్ని కలిపితేనే సమాజ సాహిత్యం అవుతుంది. జీవన కేళి కథ రచయిత నూతలపాటి నాగేశ్వర రావు గారికి సమాజం ద్వారా కల్గిన ఒత్తిడి, ఆందోళన, భయం, ద్వేషంతో వారి మనస్సులో పుట్టిన ఆలోచనలనే ఈ పన్నెండు కథల కథనంగా మరల్చారు.


ఈ 'జీవన కేళి' కథలలోని పాత్రలు కథకు జీవంపోశాయి. రచయిత తనదైన రచనా శైలితో పాఠకులపై కలిగించే ప్రభావం తీసిపారేయలేనిది. చదువుతున్న కథలోని పాత్రలతో మనల్ని త్వరితగతిన మమేకం అయ్యేలా రాయడమే ఈ రచయిత గొప్పదనం.


నూతలపాటి నాగేశ్వర రావు గారికి జీవితానుభూతి తెలియడంతోపాటు దాని గురించిన ఒక పూర్తి విజ్ఞానమే ఉంది. కాకపోతే పాఠకులు ఈ కథలు చదివి అంతః ప్రయాణం ద్వారా దానిని చేరుకోవాలి.

Details

  • ISBN-13: 9788196611613
  • ISBN-10: 8196611617
  • Publisher: Kasturi Vijayam
  • Publish Date: December 2023
  • Dimensions: 9 x 6 x 0.32 inches
  • Shipping Weight: 0.36 pounds
  • Page Count: 128

Related Categories

You May Also Like...

    1

BAM Customer Reviews