menu
{ "item_title" : "న", "item_author" : [" Susan Freese "], "item_description" : "మీ జీవితం 50 రోజుల్లో మారవచ్చు. ఈ ఆల్-ఇన్-వన్ బైబిల్ అధ్యయన సాధనం ప్రపంచవ్యాప్తంగా ఉన్న నూతన క్రైస్తవులకు అవసరమైన జీవితకాలపు విశ్వాస ముఖ్య విషయాలను కలిగి ఉంది. (పాశ్చాత్య ఉదాహరణలు లేవు). దేవుని ప్రణాళికను మరియు అందులో మీ పాత్రను స్పష్టంగా అర్థం చేసుకోకుండా, ఆయనతో సన్నిహిత సంబంధాన్ని కలిగి ఉండటం మరియు మీ జీవిత లక్ష్యాన్ని నెరవేర్చుకోవడం కష్టం.ఈ 50 రోజువారీ పఠనాలు, యేసుతో మీ స్నేహాన్ని మరింత బలోపేతం చేయడానికి మరియు ఆయన అనుచరుడిగా ఉండడానికి అవసరమైన ఆచరణాత్మక నైపుణ్యాలతో మిమ్మల్ని సన్నద్ధం చేయటానికి అవసరమయ్యే విశ్వాస ముఖ్య విషయాలను మీకు వెల్లడిస్తాయి.ఈ సరళమైన, జీవితాన్ని మార్చేసే ప్రయాణం ద్వారా పరిణతి చెందిన విశ్వాసులు ఏళ్ల తరబడి తెలుసుకున్న విషయాలను 50 రోజుల్లో నేర్చుకోండి.1వ వారం దేవుని కథ-బైబిల్ యొక్క విస్తృతమైన కథను కనుగొనడం2వ వారం మీ కథ-క్రీస్తులో మీ నూతన గుర్తింపును హత్తుకోవడం3వ వారం మీ ఉద్దేశం-మీ జీవితపు ఉద్దేశాన్ని నెరవేర్చడం4వ వారం నిలిచియుండడం-దేవునితో అనుబంధంలో ఉండడం5వ వారం దేవుని వాక్యము-జీవాధిపతి యొక్క మాటలు వినడం6వ వారం ప్రార్థన-జీవాధిపతితో సంభాషణ7వ వారం పరిశుద్ధాత్మ-దేవుని బలంతో మీ జీవిత కథను సాగించడంఈ పుస్తకం మీకోసమే ఒకవేళ మీరు- విశ్వాశంలో ఎదగడానికి తరువాతి అడుగులను వెతుకుతున్న నూతన విశ్వాసి అయితే,- శిష్యునిగా అవ్వడానికి లేదా ఇతరులకు శిష్యరికం చేయడానికి చూస్తున్న క్రైస్తవుడవు అయితే,- క్రైస్తవ్యాన్ని అన్వేషిస్తూ యేసు అనుచరునిగా ఎలా అవ్వాలో తెలుసుకోవాలనుకుంటున్నట్లయితే.ఇది మిమ్మల్ని ప్రోత్సహిస్తుందని నాకు తెలుసు. డా. రిచర్డ్ బ్లాకబీ, ఎక్స్పీరియెన్సింగ్ గాడ్ కు సహ-రచయిత", "item_img_path" : "https://covers2.booksamillion.com/covers/bam/1/95/853/532/195853532X_b.jpg", "price_data" : { "retail_price" : "19.99", "online_price" : "19.99", "our_price" : "19.99", "club_price" : "19.99", "savings_pct" : "0", "savings_amt" : "0.00", "club_savings_pct" : "0", "club_savings_amt" : "0.00", "discount_pct" : "10", "store_price" : "" } }
&#3112|Susan Freese

న : ీ నిజమైన కథ (Yuor True Story Telugu Edition): యేసుతో

local_shippingShip to Me
In Stock.
FREE Shipping for Club Members help

Overview

మీ జీవితం 50 రోజుల్లో మారవచ్చు. ఈ ఆల్-ఇన్-వన్ బైబిల్ అధ్యయన సాధనం ప్రపంచవ్యాప్తంగా ఉన్న నూతన క్రైస్తవులకు అవసరమైన జీవితకాలపు విశ్వాస ముఖ్య విషయాలను కలిగి ఉంది. (పాశ్చాత్య ఉదాహరణలు లేవు). దేవుని ప్రణాళికను మరియు అందులో మీ పాత్రను స్పష్టంగా అర్థం చేసుకోకుండా, ఆయనతో సన్నిహిత సంబంధాన్ని కలిగి ఉండటం మరియు మీ జీవిత లక్ష్యాన్ని నెరవేర్చుకోవడం కష్టం.

ఈ 50 రోజువారీ పఠనాలు, యేసుతో మీ స్నేహాన్ని మరింత బలోపేతం చేయడానికి మరియు ఆయన అనుచరుడిగా ఉండడానికి అవసరమైన ఆచరణాత్మక నైపుణ్యాలతో మిమ్మల్ని సన్నద్ధం చేయటానికి అవసరమయ్యే విశ్వాస ముఖ్య విషయాలను మీకు వెల్లడిస్తాయి.

ఈ సరళమైన, జీవితాన్ని మార్చేసే ప్రయాణం ద్వారా పరిణతి చెందిన విశ్వాసులు ఏళ్ల తరబడి తెలుసుకున్న విషయాలను 50 రోజుల్లో నేర్చుకోండి.

1వ వారం దేవుని కథ-బైబిల్ యొక్క విస్తృతమైన కథను కనుగొనడం

2వ వారం మీ కథ-క్రీస్తులో మీ నూతన గుర్తింపును హత్తుకోవడం

3వ వారం మీ ఉద్దేశం-మీ జీవితపు ఉద్దేశాన్ని నెరవేర్చడం

4వ వారం నిలిచియుండడం-దేవునితో అనుబంధంలో ఉండడం

5వ వారం దేవుని వాక్యము-జీవాధిపతి యొక్క మాటలు వినడం

6వ వారం ప్రార్థన-జీవాధిపతితో సంభాషణ

7వ వారం పరిశుద్ధాత్మ-దేవుని బలంతో మీ జీవిత కథను సాగించడం

ఈ పుస్తకం మీకోసమే ఒకవేళ మీరు

- విశ్వాశంలో ఎదగడానికి తరువాతి అడుగులను వెతుకుతున్న నూతన విశ్వాసి అయితే,

- శిష్యునిగా అవ్వడానికి లేదా ఇతరులకు శిష్యరికం చేయడానికి చూస్తున్న క్రైస్తవుడవు అయితే,

- క్రైస్తవ్యాన్ని అన్వేషిస్తూ యేసు అనుచరునిగా ఎలా అవ్వాలో తెలుసుకోవాలనుకుంటున్నట్లయితే.

"ఇది మిమ్మల్ని ప్రోత్సహిస్తుందని నాకు తెలుసు." డా. రిచర్డ్ బ్లాకబీ, ఎక్స్పీరియెన్సింగ్ గాడ్ కు సహ-రచయిత

Details

  • ISBN-13: 9781958535325
  • ISBN-10: 195853532X
  • Publisher: All in Ministries International
  • Publish Date: June 2026
  • Dimensions: 9 x 6 x 0.83 inches
  • Shipping Weight: 1.09 pounds
  • Page Count: 372

Related Categories

You May Also Like...

    1

BAM Customer Reviews